మా పేర్లు ఇవి కాదు మహాప్రభో అని ఎన్ని సార్లు మొత్తుకున్నా మన తెలుగు మీడియా, సినిమా పత్రికలు వీళ్ళ పేర్లని ఇలాగే వ్రాస్తుంటాయి.
సిమ్రన్ (అసలు పేరు) - సిమ్రాన్ (సినిమా పత్రికలు వ్రాసే పేరు)
అలీ (అసలు పేరు) - ఆలీ (సినిమా పత్రికలు వ్రాసే పేరు)
శ్రియ (అసలు పేరు) - శ్రేయ లేక శ్రీయ (సినిమా పత్రికలు వ్రాసే పేరు)
అసిన్ (అసలు పేరు) - ఆసిన్ (సినిమా పత్రికలు వ్రాసే పేరు)

అసిన్ - ఆసిన్.
ReplyDeleteఅవును మనకెందుకు?
నిజమే సుమీ! మర్చిపోయాను. యిది కూడా పెట్టేస్తున్నా. ధన్యవాదములు నరసిం హారావు గారూ.
ReplyDeleteఅయ్యా
ReplyDeleteఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. ఉదా. మోదీ కి బదులు మోడీ అని, మిషెల్ ఒబామా ని మిచెల్లీ అనీ, చా(ర్)ల్స్ కి బదులు చార్లెస్ అనీ, ఇంకా లోతుగా పరిశీలిస్తే వెంకటేశ్/నరేశ్/సురేశ్ బదులు వెంకటేష్/నరేష్/సురెష్ అనీ వగైరా వగైరా. దీనికి అంతు లేదు.