ఓటు వేయకపోతే ప్రభుత్వ సబ్సిడీలు, మరే యితర ప్రభుత్వ ఫలాలు అనుభవించడానికి అర్హత కోల్పోతారు అనే ఓ నిబంధన పెడితే బాగుంటుంది కదా. చచ్చినట్టు అందరూ ఓటు వేస్తారు.
నాలోనూ ఒక రచయిత ఉన్నాడు అన్న విషయం కొన్ని రోజుల క్రితం వరకూ నాకూ తెలీదు. అంటే యిప్పుడేదో గొప్ప రచయితనైపోయానని కాదు. ఏదో సరదాగా మొదలు పెట్టిన యీ బ్లాగులో యిన్ని పోస్టులు పెట్టబోతున్నానీ, పెడతాననీ, అసలేమాత్రం ఊహించలేదు. యిది నిజం. నేను పెట్టే ప్రతీ పోస్టూ మీకు నచ్చుతుందనే నా ఆశ. మరొక్క మాట. మీ స్పందన నాకు అత్యంత ప్రాణప్రదం. మీ స్పందనలు నాలో మరింత ఉత్సాహాన్ని నింపి మరిన్ని పోస్టులతో నా బ్లాగుని నింపటానికి ఆక్సిజన్ లా పనిచేస్తాయి. మీ స్పందనలనీ, అభిప్రాయాలని తెలియచేస్తారు కదూ. - వరప్రసాద్ దాసరి.
Showing posts with label నో ఓట్......నో రేషన్. Show all posts
Showing posts with label నో ఓట్......నో రేషన్. Show all posts
Saturday, 16 November 2013
Subscribe to:
Posts (Atom)