Showing posts with label ఒక్క మెతుకు చూస్తే చాలదా మరి?. Show all posts
Showing posts with label ఒక్క మెతుకు చూస్తే చాలదా మరి?. Show all posts

Tuesday, 22 July 2014

ఒక్క మెతుకు చూస్తే చాలదా మరి?

ఒకే ఒక్క రోజులో, ఒకే ఒక్క సంఘటనతో అవతలి వ్యక్తిని మంచివాడు అని భావించేస్తాం దురదృష్టవశాత్తూ. కానీ ఆ ఒక్క రోజు -  వేరే దారి లేక అతను మంచితనం నటించిన రోజు అయి ఉండవచ్చు.