యిది కొంచెం విచిత్రంగా అనిపించొచ్చు గానీ, కానీ నిజం. విషయమేమిటంటే, నాకు గుర్తుండీ, వెంకటేష్ యింతవరకూ ఏ సినిమాలోనూ పరిగెత్తలేదు (రన్ చేయలేదు). అటువంటి సీను ఏ సినిమాలోనూ లేదు. నిజమే కదూ?
(ఈ పోస్టు పెట్టిన తర్వాత నాకు తెలియవచ్చిన విషయమేమిటంటే వెంకటేష్ కొన్ని సినిమాల్లో పరిగెత్తాడు (కలిసుందాం రా, ప్రేమించుకుందాం రా, జయం మనదేరా వగైరా వగైరా..... ఈ విషయాన్ని 'చందు తులసీ గారు తన కామెంటు ద్వారా తెలియచేసారు. జరిగిన పొరపాటుకి చింతిస్తున్నాను. యిక మీద పెట్టే పోస్టులకు జాగ్రత్తలు తీసుకుంటానని హామీ ఇస్తున్నాను)

Cine janaalu nadiste news...parigettite flashnews......
ReplyDeletemaree intha pichi avasaramaa cinema vaalla meeda?
jv rao గారూ మీ కామెంట్ కి ధన్యవాదాలు. నా బ్లాగులో సినిమా అనే ఓ శీర్షిక పెట్టాను కదా. దానిలో నాకు తెలిసిన లేదా గుర్తొచ్చిన సినిమాకి సంబంధించిన విషయాలు ఏవో ఒకటి పెడుతున్నాను. వాటిలో యిదిగో యిలాంటి నడిచొచ్చే పరిగెట్టే విషయాలు కూడా ఉండొచ్చు. తప్పదు మరి. :-)
ReplyDeleteప్రేమించుకుందాం రా క్లైమాక్స్ చూడండి. విలన్ ఇంటి దగ్గర నుంచి రైలు కోసం పరిగెత్తే సీన్...ఆ తర్వాత రైలు వెనకాల పరిగెత్తే సీన్
ReplyDeleteజయం మనదేరాలో ఇంటర్వెల్ కు ముందు సౌందర్య వెంకీ కలిసి ఓ అరగంట పరిగెడతారు.
ఘర్షణ సినిమాలో చాలా భాగం రన్నింగ్ ఉంటుంది.
కలిసుందాంరాలో రాళ్లపల్లి, వెంకటేశ్ ల వెనకాల కుక్క పరిగెత్తే ఎపిసోడ్ ఉంటుంది.
ఐనా మీకు వెంకీ రన్నింగ్ చేయలేదన్న డౌట్ ఎందుకొచ్చిందండి. ఇవి చాలా ఇంకా కావాలా.
నిజమే చందు తులసీ గారూ. నాకు గుర్తు రాలేదు. పొరపాటుని ఒప్పుకుంటున్నాను. పోస్టుని తీసివేయటం లేదు గానీ యిదే విషయాన్ని పోస్టులో పెడుతున్నాను. నా పొరపాటుని గమనించినందుకు మీకు నా ధన్యవాదములు.
ReplyDelete