Thursday, 1 May 2014

ఎందుకో మరి !

అదేంటో తెలీదు గానీ చాలామంది సినిమాలు చూస్తారు గానీ ఆ సినిమాల్లో ఏదైనా సన్నివేశం గుర్తొచ్చినప్పుడు దాని గురించి చెప్పాలంటే 'అదేదో సినిమాలో ఫలానా హీరో అలా అన్నాడనో లేక  ఫలానా కమెడియను అలా చేసాడనో చెపుతారు తప్ప సినిమా పేరు మాత్రం చెప్పరు. ఈ మధ్యే రిలీజైన సినిమా అయినా సరే. ఎందుకో తెలీదు మరి ! 

No comments:

Post a Comment