యిప్పుడు నేను చెప్పబోయేది ఓ పజిల్. ఈ పజిల్ని నేను ఇంటర్మీడియట్ లో ఉండగా నా స్నేహితుడు అడిగాడు. కానీ ఎంత కొట్టుకున్నా సమాధానమివ్వలేకపొయను. చివరికి సమాధానము అతనే చెప్పేసాడనుకోండి. కానీ సమాధానము తెలిసి అవాక్కైపోయాను. అప్పట్నించీ ఈ పజిల్ని చాలా మంది మీద ప్రయోగించాను. కానీ ఎవ్వరూ సరైన సమాధానమివ్వలేకపోయారు. మీరేమైనా చెప్పగలరేమో ప్రయత్నించి చూడండి. యింతకీ పజిల్ ఏంటంటే.....
"ఒక డాక్టరు, ఒక వ్యాపారవేత్త, ఒక ఇంజనీరు కలిసి ఓ హోటల్ లో రూము తీసుకున్నారు. ఆ రాత్రి వారి మధ్య ఏమి జరిగిందో గానీ తెల్లారేసరికి ఇంజనీరు కత్తి గాయాలతో కొన ఊపిరితో ఉన్నాడు. రూములో వారు ముగ్గురే ఉన్నారు. పోలీసులొచ్చారు. ఎస్సై చావు బ్రతుకుల్లో ఉన్న ఇంజనీరు దగ్గరకొచ్చి 'ఎవరు పొడిచారు మిమ్మల్ని ?'
ఇంజనీరు అతి కష్టం మీద కూడబలుక్కొని 'వాడే పొడిచాడు ' అని చెప్పి ప్రాణం వదిలేసాడు. ఇంజనీరు యిద్దరి వంకా ఎవరినీ చేత్తో చూపించలేదు. ఇంజనీరు కాకుండా రూములో ఉన్నది యిద్దరే. డాక్టరూ, వ్యాపారవేత్త. అయినా పోలీసులు వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వ్యాపారవేత్తని అరెస్ట్ చేసేసారు.
పోలీసులు అంత ఖచ్చితంగా వ్యాపారవేత్తనే ఎందుకు అరెస్ట్ చేసారు? డాక్టరుని ఎందుకు అరెస్ట్ చేయలేదు?"

This comment has been removed by a blog administrator.
ReplyDeleteThis comment has been removed by a blog administrator.
ReplyDelete:-)
Deletecorrecte kadaa answer????
Deleteభరద్వాజ్ గారూ. ఒకవేళ మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అయినా ఆ విషయాన్ని ప్రచురించడం సాధ్యం కాదు. ఎందుకంటే ఒకసారి కరెక్ట్ ఆన్సర్ ప్రచురించేస్తే ఈ పజిల్ ని చదివిన క్రొత్తవారికి 'విషయం' తెలిసిపోతుంది కదా! అర్ధం చేసుకుంటారు కదూ?
Deletehaa adi arthamaindi vara prasad gaaru.... anduke adigaa correcte kadaa ani aduguthunna... and naaaku adokkate solution laa anipinchindi :) :) :)
Deleteమీ కామెంటుని డిలీట్ చేసాను అంటే దానర్ధం మీ జవాబు కరెక్టేనన్నమాట.....మీవే కాదు నేను డిలీట్ చేసిన కామెంటులన్నీ ఈ పజిల్ కి కరెక్ట్ ఆన్సర్స్ చెప్పినవారే. :-)
Deleteoooh ook :)
Delete
ReplyDeletepodichina tarvata doctor vachhivuntadu anukoni business man ni arrrest chesi vuntaru.
:-)
DeleteThis comment has been removed by a blog administrator.
ReplyDeletevade is the name of the business man
ReplyDeleteపొడిచింది డాక్టర్ అయ్యుంటే "ఎవరు పొడిచారు"అనడిగినప్పుడు "డాక్టర్" అని చెప్పేవాడు "వాడే పొడిచాడు" అని కాకుండా (ఇది తప్పైతే మళ్ళీ ప్రయత్నిస్తాను :) )
ReplyDeleteమళ్ళీ ప్రయత్నించండి లలిత గారు :-)
DeleteDoc is lady, business man is a man.
ReplyDelete