Showing posts with label 'జెయింట్ వీల్' భయపడకుండా ఎక్కాలంటే?. Show all posts
Showing posts with label 'జెయింట్ వీల్' భయపడకుండా ఎక్కాలంటే?. Show all posts

Friday, 3 October 2014

'జెయింట్ వీల్' భయపడకుండా ఎక్కాలంటే?

'జెయింట్ వీల్' ఎక్కుతున్నారా? భయమేస్తోందా? ముఖ్యంగా 'జెయింట్ వీల్' పైకి వెళుతున్నప్పుడు కన్నా క్రిందకు దిగేటప్పుడు గుండె ఝల్లుమన్నట్టనిపిస్తుంది కదూ? ఆ ఫీలింగు కొంతవరకూ తగ్గాలంటే ఓ పని చేయండి 'జెయింట్ వీల్' క్రిందకి దిగుతున్నప్పుడు ముందు వైపుకి చూడకండి వెనుక వైపు చూడండి. అంత భయం వేయదు.