Showing posts with label విక్టరీ వెంకటేష్ ఏ సినిమాలోనూ చేయనిది ఏంటి?. Show all posts
Showing posts with label విక్టరీ వెంకటేష్ ఏ సినిమాలోనూ చేయనిది ఏంటి?. Show all posts

Sunday, 20 July 2014

విక్టరీ వెంకటేష్ ఏ సినిమాలోనూ చేయనిది ఏంటి?

యిది కొంచెం విచిత్రంగా అనిపించొచ్చు గానీ, కానీ నిజం. విషయమేమిటంటే, నాకు గుర్తుండీ, వెంకటేష్ యింతవరకూ ఏ సినిమాలోనూ పరిగెత్తలేదు (రన్ చేయలేదు). అటువంటి సీను ఏ సినిమాలోనూ లేదు. నిజమే కదూ?


(ఈ పోస్టు పెట్టిన తర్వాత నాకు తెలియవచ్చిన విషయమేమిటంటే వెంకటేష్ కొన్ని సినిమాల్లో పరిగెత్తాడు (కలిసుందాం రా, ప్రేమించుకుందాం రా, జయం మనదేరా వగైరా వగైరా..... ఈ విషయాన్ని 'చందు తులసీ గారు తన కామెంటు ద్వారా తెలియచేసారు. జరిగిన పొరపాటుకి చింతిస్తున్నాను. యిక మీద పెట్టే పోస్టులకు జాగ్రత్తలు తీసుకుంటానని హామీ ఇస్తున్నాను)