Showing posts with label ఎవరూ దీన్నించి తప్పించుకోలేరు చాలెంజ్ !. Show all posts
Showing posts with label ఎవరూ దీన్నించి తప్పించుకోలేరు చాలెంజ్ !. Show all posts

Saturday, 21 December 2013

ఎవరూ దీన్నించి తప్పించుకోలేరు చాలెంజ్ !

మనందరికీ చిన్నప్పట్నుండీ ఏవో ఒక నిక్ నేములు ఉండే ఉంటాయి. స్కూల్ లోనో లేక ఆఫీసులోనో ఎవరో ఒకరు మనకు నిక్ నేం పెట్టే ఉంటారు. ఎవరూ దీనికి అతీతులు కారు. ప్రతీ ఒక్కరూ ఈ నిక్ నేముల బారిన పడిన వారే (పడాల్సిన వారే). కాకపోతే ఈ పేర్లు మనకి ఇబ్బంది పెట్టనంత వరకూ ఓకే. అలా కాక మనలోని వైకల్యాన్నో లేక జబ్బు పేరో సూచిస్తూ నిక్ నేములు పెడితేనే యిబ్బంది. యింతకీ విషయమేమిటంటే చిన్నప్పుడు అంటే 10 వ తరగతి చదివేటప్పుడు PUMA అనే పేరుగల T-shirt వేసుకొని స్కూల్ కి వెళ్ళాను.