Showing posts with label మన సినిమాటోగ్రాఫర్లు కూడా సినిమాల్లో నటించారండోయ్. Show all posts
Showing posts with label మన సినిమాటోగ్రాఫర్లు కూడా సినిమాల్లో నటించారండోయ్. Show all posts

Saturday, 18 October 2014

మన సినిమాటోగ్రాఫర్లు కూడా సినిమాల్లో నటించారండోయ్

మన సినిమాటోగ్రాఫర్లు కూడా అప్పుడపుడూ ఆటవిడుపుగా కొన్ని సినిమాల్లో నటించారండోయ్. చోటా K నాయుడు 'నిర్ణయం' సినిమాలో మురళీమోహన్ అనుచరుడిగా నటించాడు. ఆ పాత్ర విలన్ల చేతిలో చనిపోతుంది. అలాగే యింకో సినిమాటోగ్రాఫర్ S. గోపాల్ రెడ్డి కూడా "గోవిందా గోవింద" సినిమాలో CBI ఆఫీసరు పాత్రలో నటించాడు. గమ్మత్తేంటంటే ఆ సినిమాలో ఆ పాత్ర కూడా చనిపోతుంది విలన్ల చేతిలో.