Showing posts with label ఖలేజా సినిమాకి ఈ పేరు పెట్టుంటే బాగుండేది. Show all posts
Showing posts with label ఖలేజా సినిమాకి ఈ పేరు పెట్టుంటే బాగుండేది. Show all posts

Tuesday, 15 September 2015

ఖలేజా సినిమాకి ఈ పేరు పెట్టుంటే బాగుండేది

ఖలేజా సినిమా ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. అందులో కొత్త విషయమేమీ లేదు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అవ్వడానికి ప్రధాన కారణం మాత్రం 'మహేష్' ని దేవుడిగా చూపించడమే. సినిమా  చూస్తున్న ప్రేక్షకుడికి ఈ హఠాత్ పరిణామం మింగుడు పడలేదు. అలా కాకుండా మహేష్ దేవుడి క్యారెక్టరు వేస్తున్నాడని ప్రేక్షకుడు ముందుగా ప్రిపేర్ అయ్యుంటే ఆ సినిమా అంత ఫ్లాప్ అయ్యుండేది కాదేమో. అంటే ఆ సినిమాకి 'ఖలేజా' అని కాకుండా 'దేవుడు'  పెట్టుంటే బాగుండేదేమో.