Showing posts with label మన హీరోలకి అలా పడుకుంటే గానీ నిద్ర రాదేమో ?!. Show all posts
Showing posts with label మన హీరోలకి అలా పడుకుంటే గానీ నిద్ర రాదేమో ?!. Show all posts

Sunday, 24 August 2014

మన హీరోలకి అలా పడుకుంటే గానీ నిద్ర రాదేమో ?!

తరతరాలుగా మన తెలుగు సినిమాలో ఓ దృశ్యము మాత్రం తప్పనిసరిగా చూస్తూనే ఉంటాము. బ్లాక్ అండ్ వైటు సినిమాల నుండి నేటి సినిమాల వరకూ అదే తీరు. యింతకీ ఆ దృశ్యమేమిటంటారా?
"హీరో నీట్ గా ఇన్ షర్ట్ చేసుకొని షూ తొడుక్కుని అదే గెటప్పుతో మంచం మీద పడుకోవడం."
ఎంత తల బాదుకున్నా ఈ గెటప్పుతో బెడ్ మీద పడుకోవడమేంటో మనకస్సలు అర్ధం కాదు. ఈ హీరోలు ఎప్పుడు మారతారో మరి.