Showing posts with label మ్యూజిక్ బై ఎస్పీ బాలు. Show all posts
Showing posts with label మ్యూజిక్ బై ఎస్పీ బాలు. Show all posts

Wednesday, 18 September 2013

మ్యూజిక్ బై ఎస్పీ బాలు

S.P.బాలసుబ్రహ్మణ్యం మనకు గాయకుడిగానే తెలుసు. కానీ ఆయన 56 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. తూర్పు వెళ్ళే రైలు, మయూరి, పడమటి సంధ్యారాగం, ఓ భార్య కధ, లాయర్ సుహాసిని లాంటి ఎన్నో హిట్ చిత్రాలు ఉన్నాయి.