Showing posts with label ఫాదరంటే చర్చి ఫాదరు కాదండోయ్...... Show all posts
Showing posts with label ఫాదరంటే చర్చి ఫాదరు కాదండోయ్...... Show all posts

Friday, 7 March 2014

ఫాదరంటే చర్చి ఫాదరు కాదండోయ్.....

ఎందుకో తెలీదు గానీ తెలుగు ప్రేక్షకులు 'యాంటీ ఫాదర్ సెంటిమెంటుతో కూడిన సినిమాలను ఆదరించరు. కావాలంటే గమనించండి తెలుగులో వచ్చిన 'ధర్మచక్రం (వెంకటేష్), యమధర్మరాజు M.A (మోహన్ బాబు), మున్నా (ప్రభాస్), బ్రదర్స్ (సూర్య), ఓం 3D ( కళ్యాణ్ రామ్ ) యివేవీ సరిగ్గా ఆడలేదు. అదే ఫాదర్ సెంటిమెంటు తో వచ్చిన సినిమాలు మాత్రం అన్నీ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.