Friday, 3 October 2014

'జెయింట్ వీల్' భయపడకుండా ఎక్కాలంటే?

'జెయింట్ వీల్' ఎక్కుతున్నారా? భయమేస్తోందా? ముఖ్యంగా 'జెయింట్ వీల్' పైకి వెళుతున్నప్పుడు కన్నా క్రిందకు దిగేటప్పుడు గుండె ఝల్లుమన్నట్టనిపిస్తుంది కదూ? ఆ ఫీలింగు కొంతవరకూ తగ్గాలంటే ఓ పని చేయండి 'జెయింట్ వీల్' క్రిందకి దిగుతున్నప్పుడు ముందు వైపుకి చూడకండి వెనుక వైపు చూడండి. అంత భయం వేయదు.  

3 comments:

  1. బాబూ వరం అర్ధం కాలేదన్నా. . . .

    ReplyDelete
  2. 'జెయింట్ వీల్' మాత్రమే కాదు. అలాంటి కళ్ళు తిరిగే సందర్భాలలో మనతో పాటుగానే తిరిగే..... అంటే మన ప్రక్కన మిత్రుని మొహమో..లేక మన చేతి వాచ్ లాంటివాటినో చూస్తే అసలు కళ్ళు తిరగవు.( we need to observe the things that have no relative motion with respect to us.) ఎప్పుడయినా భరించలేని సమయాల్లో అయితే ఓ.కే గానీ అలాంటి సాహసాలు చేసేది అసుమంటి మజాలను అనుభవించటానికే గదా!

    ReplyDelete