Thursday, 12 December 2013

నేను నిన్ను ప్రేమిస్తున్నాను

నిన్ను ఇష్టపడతాను
ఎందుకంటే
నేను నిన్ను ప్రేమిస్తున్నాను

నిన్ను కోరుకుంటాను
ఎందుకంటే
నేను నిన్ను ప్రేమిస్తున్నాను

నిన్ను ఆరాధిస్తాను
ఎందుకంటే
నేను నిన్ను ప్రేమిస్తున్నాను

నిన్ను అనుమానిస్తాను
ఎందుకంటే
నేను నిన్ను ప్రేమిస్తున్నాను

నిన్ను ద్వేషిస్తాను
ఎందుకంటే
నేను నిన్ను ప్రేమిస్తున్నాను

నిన్ను అభిమానిస్తాను
ఎందుకంటే
నేను నిన్ను ప్రేమిస్తున్నాను

నీకోసం వేచియుంటా
ఎందుకంటే
నేను నిన్ను ప్రేమిస్తున్నాను

నీ సాన్నిత్యం కోరుకుంటా
ఎందుకంటే
నేను నిన్ను ప్రేమిస్తున్నాను

నిన్ను ప్రేమిస్తున్నా
ఎందుకంటే

















నేను నిన్ను ప్రేమిస్తున్నాను

5 comments:

  1. చాలా బాగుంది

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. నిన్ను అనుమానిస్తాను..
    ఈ లైన్ ఒక్కటే బాగా లేదు...అండి...!అభిమానించేప్పుడు అనుమానించడం వుండదు కదా...!

    ReplyDelete
    Replies
    1. తన ప్రేమకి ఎక్కడ దూరమవుతుందోనని అనుమానమేమో దేవీ గారూ.

      Delete