ఎందుకో తెలీదు గానీ సాధారణంగా పెద్ద గొంతుతో (గట్టిగా) మాట్లాడే అమ్మాయిల జోలికి వెళ్ళరు అబ్బాయిలు. అంతే కాదు - అలా మాట్లాడే అమ్మాయిలు పెద్ద అందంగా కూడా ఉండరు మరి .
నాలోనూ ఒక రచయిత ఉన్నాడు అన్న విషయం కొన్ని రోజుల క్రితం వరకూ నాకూ తెలీదు. అంటే యిప్పుడేదో గొప్ప రచయితనైపోయానని కాదు. ఏదో సరదాగా మొదలు పెట్టిన యీ బ్లాగులో యిన్ని పోస్టులు పెట్టబోతున్నానీ, పెడతాననీ, అసలేమాత్రం ఊహించలేదు. యిది నిజం. నేను పెట్టే ప్రతీ పోస్టూ మీకు నచ్చుతుందనే నా ఆశ. మరొక్క మాట. మీ స్పందన నాకు అత్యంత ప్రాణప్రదం. మీ స్పందనలు నాలో మరింత ఉత్సాహాన్ని నింపి మరిన్ని పోస్టులతో నా బ్లాగుని నింపటానికి ఆక్సిజన్ లా పనిచేస్తాయి. మీ స్పందనలనీ, అభిప్రాయాలని తెలియచేస్తారు కదూ. - వరప్రసాద్ దాసరి.
ప్రసాద్ గారు మీ అలోచన నాకునచ్చింది.. నా బ్లాగ్ డిటైల్స్ మీకు పంపిస్తున్నాను...
ReplyDeleteఅలాగే మ బ్లాగ్ కూడా చదువుతాను..
nagasrinivasaperi.blogspot.in
పెళ్ళిచూపుల్లో పెద్ద గొంతుకతో మాట్లాడము కదా ?
ReplyDeleteఅవునండోయ్....మగవాళ్ళు బలిచక్రవర్తులయ్యేది అక్కడే..... కదూ?
Delete