Sunday, 12 January 2014

బెబ్బే

మనిషి తన మేధస్సుతో ఎంతో పురోగతి సాధించినా కొన్ని విషయాల్లో మాత్రం యిప్పటికీ పైచేయి సాధించలేకపోయాడు. అందులో మచ్చుకి కొన్ని :
1. ఉప్పు నీటిని మామూలు నీటిగా మార్చలేకపోవడం
2. ఉప్పు వలన, నూనె వలన  అనారోగ్య సమస్యలుంటాయని రుజువైనా దానికి ప్రత్యామ్నయము  
   సృష్టించలేకపోవడం.
3. పెట్రోల్ కి ప్రత్యామ్నయము సృష్టించలేకపోవడం.
 

No comments:

Post a Comment