Wednesday, 1 January 2014

2014 నూతన సంవత్సర శుభాకాంక్షలు

పాఠక దేవుళ్ళకి మరియు మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
గత సంవత్సరము సెప్టెంబరులో మొదలు పెట్టిన నా బ్లాగు మీ అందరి ఆదరాభిమానాలతో ముందుకు వెళ్ళిపోతోంది. మీ ఆదరణ, అభిమానము ఎల్లప్పుడూ ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ.............

మీ
వరప్రసాద్ దాసరి.

No comments:

Post a Comment