ఈ ప్రపంచంలో H.I.V, కేన్సర్ కన్నా భయంకరమైన జబ్బు ఒకటుంది. దాని పేరు "మొహమాటం"
నాలోనూ ఒక రచయిత ఉన్నాడు అన్న విషయం కొన్ని రోజుల క్రితం వరకూ నాకూ తెలీదు. అంటే యిప్పుడేదో గొప్ప రచయితనైపోయానని కాదు. ఏదో సరదాగా మొదలు పెట్టిన యీ బ్లాగులో యిన్ని పోస్టులు పెట్టబోతున్నానీ, పెడతాననీ, అసలేమాత్రం ఊహించలేదు. యిది నిజం. నేను పెట్టే ప్రతీ పోస్టూ మీకు నచ్చుతుందనే నా ఆశ. మరొక్క మాట. మీ స్పందన నాకు అత్యంత ప్రాణప్రదం. మీ స్పందనలు నాలో మరింత ఉత్సాహాన్ని నింపి మరిన్ని పోస్టులతో నా బ్లాగుని నింపటానికి ఆక్సిజన్ లా పనిచేస్తాయి. మీ స్పందనలనీ, అభిప్రాయాలని తెలియచేస్తారు కదూ. - వరప్రసాద్ దాసరి.
Monday 23 September 2013
Subscribe to:
Post Comments (Atom)
ఇన్ని రోజు మీ పోస్ట్ లకు కామెంట్ పెట్టాలనుకొని మొహమాట పడ్డాను, చివరికి టాబ్లెట్ వేసుకొన్నాను.
ReplyDeleteపోనీ లెండి టాబ్లెట్ వేసుకోవడం మంచిదయ్యింది. కామెంట్ పెట్టారు :-)
Delete