ippudu telugu raashraallo whatsapp lonu, facebook lonu Tingleesh Trend nadustondi. ardham kaaleadaa? adeanandi teluguni english lo type cheayadamannamaata. teluguni teluguloa chadavatam veru, english lo chadavadam veru. eado okaTi rendu lanelu varaku chadavochchu gaanee ade panigaa peraalu peraalu englishlo type cheste aa chadiveavaadiki untundi choosaaroo.... asalu teluguni teluguloa, english ni engilshlo chadiviteane baaguntundi. alaa telugu matter ni englishlo type chesinavaadini chadavamannaa dekkukuntoo dekkukuntoo chadavaalsinde. ippuu daadaapu andaroo andoid vaadutunnaaru kaabaatti andaroo google indic keyboard ni download chesukuntea chakkagaa telugu ni telugulone type cheasukovachchu.ee tingleesh baadha tapputundi! eamanTaaru??!!
ఇదే విషయాన్ని తెలుగులో వ్రాసాను చదవండి. తేడా మీకే అర్ధమవుతుంది.
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వాట్సాప్ లోను, ఫేస్ బుక్ లోను టింగ్లీష్ ట్రెండ్ నడుస్తోంది. అర్ధం కాలేదా? అదేనండి తెలుగుని ఇంగ్లీషులో టైప్ చేయడమన్నమాట. తెలుగుని తెలుగులో చదవటం వేరు, ఇంగ్లీషు లో చదవడం వేరు. ఏదో ఒకటి రెండు లైన్లు వరకు చదవొచ్చు గానీ అదే పనిగా పేరాలు పేరాలు ఇంగ్లీషులో టైప్ చేస్తే ఆ చదివేవాడికి ఉంటుంది చూసారూ.... అసలు తెలుగుని తెలుగులో, ఇంగ్లీష్ ని ఇంగ్లీషులో చదివితేనే బాగుంటుంది. అలా తెలుగు మేటర్ ని ఇంగ్లీషులో టైప్ చేసినవాడిని చదవమన్నా డెక్కుకుంటూ డెక్కుకుంటూ చదవాల్సిందే. ఇప్పుడు దాదాపు అందరూ ఆండ్రాయిడ్ వాడుతున్నారు కాబాట్టి అందరూ గూగుల్ ఇండిక్ కీబోర్డ్ ని డౌన్లోడ్ చేసుకుంటే చక్కగా తెలుగు ని తెలుగులోనే టైప్ చేసుకోవచ్చు.ఈ టింగ్లీష్ బాధ తప్పుతుంది! ఏమంటారు??!!

No comments:
Post a Comment