Wednesday, 17 May 2017

సరైన విరుగుడు

ఈ భయంకరమయిన ఎండలను, వేడిని తట్టుకోలేక ఓ 9 ఏండ్ల పాప తన తల్లితో ఇలా అంది.
"అబ్బ... ఈ ఉక్కపోత భరించలేక పోతున్నాను అమ్మా. మాట్లాడితే చెమటలు పట్టేస్తున్నాయి వంటికి"
ఇది విన్న ఆ పాప చెల్లి తనతో ఇలా అంది.
"అయితే మాట్లాడటం మానేయ్. చెమటలు పట్టవు"

2 comments:

  1. హ్హ హ్హ హ్హ, చిన్నపిల్లల లాజిక్కే వేరు అంటారు ముళ్ళపూడి వారు "నవ్వితే నవ్వండి" లో ఓ జోక్ లో చిన్నపిల్లవాడు బురదగుంటలో ఆడుతుంటాడు. అతని అన్నగారొచ్చి "ఒరేయ్, దాంట్లోంచి బయటకు రా" అంటాడు. దానికా పిల్లవాడు "అమ్మా నే బయటకొస్తే నువ్వు దీంట్లో దిగుదామనా? నే రాను" అంటాడు 😀😀.

    ReplyDelete
    Replies
    1. హహహ్హ....బాగుంది సార్ మీరు చెప్పింది

      Delete