జీవితం లో ఏమీ సాధించలేని వాడు (లేదా ఏమీ సాధించలేను అనుకునేవాడు) ఎప్పుడూ "age"(వయసు) తక్కువ చెప్పుకుంటాడు (చాలామంది). అమ్మయిలకి మాత్రం ఈ విషయంలో exemption. ఏమీ సాధించినా సాధించకపోయినా తక్కువే చెపుతారు "age"
నాలోనూ ఒక రచయిత ఉన్నాడు అన్న విషయం కొన్ని రోజుల క్రితం వరకూ నాకూ తెలీదు. అంటే యిప్పుడేదో గొప్ప రచయితనైపోయానని కాదు. ఏదో సరదాగా మొదలు పెట్టిన యీ బ్లాగులో యిన్ని పోస్టులు పెట్టబోతున్నానీ, పెడతాననీ, అసలేమాత్రం ఊహించలేదు. యిది నిజం. నేను పెట్టే ప్రతీ పోస్టూ మీకు నచ్చుతుందనే నా ఆశ. మరొక్క మాట. మీ స్పందన నాకు అత్యంత ప్రాణప్రదం. మీ స్పందనలు నాలో మరింత ఉత్సాహాన్ని నింపి మరిన్ని పోస్టులతో నా బ్లాగుని నింపటానికి ఆక్సిజన్ లా పనిచేస్తాయి. మీ స్పందనలనీ, అభిప్రాయాలని తెలియచేస్తారు కదూ. - వరప్రసాద్ దాసరి.
Monday, 16 September 2013
Subscribe to:
Post Comments (Atom)
Super Bhayya............
ReplyDeleteRequest you to add few kitchen tips which are useful in day to day life..................
Further, add articles about old films and also add Telugu Sametalu.........with illustrations ......
Thanks,
Sravan
antha avasaram antavaa..................
ReplyDelete