కాస్త ఏవరేజ్ గా ఉండే అమ్మాయిని కూడా రోజూ చూస్తుంటే కొన్ని రోజుల తర్వాత అందంగా కనిపిస్తుంది.
నాలోనూ ఒక రచయిత ఉన్నాడు అన్న విషయం కొన్ని రోజుల క్రితం వరకూ నాకూ తెలీదు. అంటే యిప్పుడేదో గొప్ప రచయితనైపోయానని కాదు. ఏదో సరదాగా మొదలు పెట్టిన యీ బ్లాగులో యిన్ని పోస్టులు పెట్టబోతున్నానీ, పెడతాననీ, అసలేమాత్రం ఊహించలేదు. యిది నిజం. నేను పెట్టే ప్రతీ పోస్టూ మీకు నచ్చుతుందనే నా ఆశ. మరొక్క మాట. మీ స్పందన నాకు అత్యంత ప్రాణప్రదం. మీ స్పందనలు నాలో మరింత ఉత్సాహాన్ని నింపి మరిన్ని పోస్టులతో నా బ్లాగుని నింపటానికి ఆక్సిజన్ లా పనిచేస్తాయి. మీ స్పందనలనీ, అభిప్రాయాలని తెలియచేస్తారు కదూ. - వరప్రసాద్ దాసరి.
గురువు గారు ఈ రోజే ఈ వాక్యాన్ని అన్ని గోడల మీద రాయించి , ఎంతో మంది పెళ్లి కాని వారిని ఓ ఇంటివాళ్ళను చేస్తాను , మీరు మాత్రం దీని మీద పేటెంట్ తీసుకోవద్దండి .
ReplyDeleteమీరు చెప్పారుగా....తీసుకోను లెండి
Delete‘సారం సారం పర్వణి పర్వణి’
ReplyDeleteకణుపు కణుపుకూ పిప్పి పెరుగుతూవుంటుంది.