Monday, 23 September 2013

ఏ టాబ్లెట్ వేసుకోవాలి మరి?

ఈ ప్రపంచంలో H.I.V, కేన్సర్ కన్నా భయంకరమైన జబ్బు ఒకటుంది. దాని పేరు "మొహమాటం"

2 comments:

  1. ఇన్ని రోజు మీ పోస్ట్ లకు కామెంట్ పెట్టాలనుకొని మొహమాట పడ్డాను, చివరికి టాబ్లెట్ వేసుకొన్నాను.

    ReplyDelete
    Replies
    1. పోనీ లెండి టాబ్లెట్ వేసుకోవడం మంచిదయ్యింది. కామెంట్ పెట్టారు :-)

      Delete