'నా లవర్ తో పెళ్ళికి మా ఇంట్లో ఒప్పుకోవటం లేదురా' దిగులుగా చెప్పాడో ప్రేమికుడు.
'ఓస్ ఇంతేనా! రేపు 'వేలంటైన్స్ డే' కదా. ఆ అమ్మాయిని ఏదైనా పార్క్ కి తీసుకెళ్ళు. ఆ 'భజరంగ్ దళ్' వాళ్ళే చేసేస్తారు మీ పెళ్ళి కానీ ఖర్చు లేకుండా.

No comments:
Post a Comment